శుక్రవారం, 21 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ జోకులు
Written By
Selvi
Last Updated :
మంగళవారం, 25 నవంబరు 2014 (18:46 IST)
నీ కౌగిలి ఎంత వెచ్చగా ఉందో..?
''ఆహా.. నీ కౌగిలి ఎంత వెచ్చగా ఉందో..?" అన్నాడు సాగర్.
"అవును మరి.. నూట మూడు డిగ్రీల జ్వరం ఉందిగా..!" అంది సాగరిక.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Vada Share : వడ షేర్ చేసుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)
నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం శుక్రవారం తిరుమల ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేసింది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణితో కలిసి తిరుమలలోని అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు భోజనం వడ్డించారు. చంద్రబాబు నాయుడు నారా భువనేశ్వరి పక్కపక్కనే కూర్చుని ఒకే వడను పంచుకున్నప్పుడు, విశేష దృష్టిని ఆకర్షించిన ఒక ఆసక్తికరమైన క్షణం జరిగింది. భువనేశ్వరి వడను రెండుగా చేసి, ఒక సగం తిని, మిగిలిన సగం చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ సతీమణి షహనాజ్ మృతి చెందారు. గత కొంతకాలంగా హైదరాబాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏపీ మంత్రి నారా లోకేశ్‌లు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.
టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, తనకున్న సమాచారం మేరకు ఏపీలో తెలుగుదేశం పార్టీకి చెందిన 10 మంది లోక్‌సభ సభ్యులు భారతీయ జనతా పార్టీ పెద్దలతో టచ్‌లో ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఏమైనా నక్రాలు చేస్తే టీడీపీతో బీజేపీ కటీఫ్ చేసుకుని, ఆ తర్వాత ఆ 10 మంది ఎంపీలను తమ పార్టీలో చేర్చుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆయన ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపకసిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేసింది. ఆ తర్వాత ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కరెన్సీ నోట్ల కట్టలు వెలుగు చూశాయి. ఈ విషయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్రంగా స్పందించి, హైకోర్టు జడ్జిపై బదిలీ చేశారు.
Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్
పాములు అంటే భయపడనివారు ఎవరూ ఉండరు. కొందరైతే పాము కనపడితే పరుగులు తీస్తారు. అయితే రెండు తలల పాము ఇంట్లో ఉంటే.. కుబేరులు అవుతారని తాంత్రిక పూజలు చేసేవారు నమ్మిస్తూ ఉంటారు. ఇది తప్పుడు ప్రచారం. ఈ పామును రెండ్ శాండ్ బోవా అని అంటుంటారు. ఈ పాము విషపూరితమైనది అస్సలు కాదు. అసలు విషయం ఏంటంటే.. హైదరాబాద్ నాచారంలోని దుర్గానగర్ శివాలయం ఆవరణలో రెండు తలల పాము సంచరించింది. దీన్ని చూసిన భక్తులు భయాందోళనలకు గురయ్యారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం
ఇటీవల మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘మార్కో’తో దర్శకుడు హనీఫ్ అదేని పేరు బాగానే ట్రెండ్ అయింది. అలాంటి ఓ క్రేజీ డైరెక్టర్‌తో దిల్ రాజు ప్రొడక్షన్స్ ఓ సినిమాను చేయబోతోంది. శిరీష్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఈ ప్రాజెక్ట్ టైటిల్ ఖరారు కాలేదు. ఈ మూవీని హ బడ్జెట్‌తో పాన్ ఇండియా మల్టీస్టారర్‌గా తెరకెక్కిస్తున్నారు.
CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ
అనైతికమైన ప్రకటనల్లో నటించకండి, కాసుల కోసం కక్కుర్తి పడకండి అంటూ సినీ పరిశ్రమకి ఢిల్లీలో వున్న సిపిఐ నారాయణ హితవు పలికారు. సంపాదన కోసం యువతను నాశనం చేసే బెట్టింగ్ యాప్ లను, సమాజాన్ని చెడగొట్టే వ్యాపార ప్రకటనలను ఇవ్వకండని సినీ పరిశ్రమకు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ హితవు పలికారు.
Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత
తెలుగు సినిమాలోనే కాకుండా హిందీ, తమిళ పరిశ్రమలలో కూడా తన నటనకు పేరుగాంచిన ప్రతిభావంతులైన నటి సమంత, ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉత్తమ నటి అవార్డుతో సత్కరించబడింది. ఇటీవలి తెలుగు చిత్రాలలో కనిపించకపోయినా, సమంత వెబ్ సిరీస్‌లలో తన నటన ద్వారా అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది, తన ప్రజాదరణను కొనసాగిస్తోంది.
Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?
నితిన్ నటించిన రాబిన్‌హుడ్ చిత్రం మార్చి 28, 2025న గ్రాండ్ రిలీజ్ కానుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించింది. ఈ చిత్రం గురించి స్టూడెంట్స్ వున్న పలు కాలేజీలలో ప్రచారం నిర్వహించారు. అక్కడ యూత్ అడిగిన పలు ప్రశ్నకుల నితిన్ సమాధానం చెప్పారు.
కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)
ఐస్ క్రీమ్ విక్రయదారుడు ఒకరు హీరోయిన్ కీర్తి సురేష్‌ను ఆటపట్టించాడు. దానికి ఈ మలయాళ బ్యూటీ ఫన్నీగా కౌంటరిచ్చారు. ఎక్కడో విహారయాత్రలో ఉన్న కీర్తి సురేశ్.. ఓ ఐస్ క్రీమ్ దుకాణానికి వెళ్లారు. అక్కడ ఆ ఐస్ క్రీమ్ వెండర్ ఆటపట్టించారు. చివరకు ఎలాగో ఐస్ క్రీమ్ ఇచ్చాడు. అయితే, కీర్తి సురేశ్ కూడా డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి, ఇటూ ఇటూ తిప్పుతూ సదరు ఐస్ క్రీమ్ వెండర్‌ను ఆటపట్టించింది. చివరకు ఓ వెండర్ చటుక్కున చేయిపట్టుకోవడంతో కీర్తి డబ్బులు ఇచ్చేసి అక్కడ నుంచి చిరునవ్వుతో వచ్చేసింది. వచ్చేముందు ఆమె ఐస్ క్రీమ్ వెండర్లతో ఓ సెల్ఫీ ఫోటో తీసుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.