1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

దాని మొగుడు...

దాని మొగుడు...
అప్పుడే ఇంట్లో అడుగు పెట్టాడు ఆనంద్.
వస్తూనే ఇంటి అటకలో ఎవరో ఉండటం చూశాడు.
నసాళానికి పోటెత్తింది మరి..
ఒక్క ఉరుము ఉరిమాడు.
అటకమీద వాడెవడే..
మీరిందాక వెళ్లిన దానిమొగుడు.. రివర్స్ గేర్‌లో ఒక్కటిచ్చింది భార్య కమల..
About Writer
Raju