నా ఉద్యోగం ఊడుద్దీ..!
ప్రేయసి: మనం ఇలాగే జీవితాంతం ఉండిపోతే ఎలా వుంటుంది డియర్ అని పార్కులో పొదల వెనుక కౌగిట్లో కరిగిపోతూ ప్రశ్నించింది ప్రియురాలు.
ప్రియుడు: అద్భుతంగా ఉంటుంది డియర్.. తమకంగా బదులిచ్చాడా ప్రియుడు.
వాచ్‌మెన్: మీకేం.. హాయిగా ఉంటుంది.. కానీ "నా ఉద్యోగం ఊడుద్ది" అని వాళ్ళ ముందుకొచ్చి చెప్పాడు వాచ్‌మెన్.