1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

మగాళ్లంతా ఇంతే..

కూతురు కోరుకున్న రాముతో పెళ్ళికి ఒప్పుకోక తప్పలేదు నాగభూషణానికి
కూతురు కోరుకున్న రాముతో పెళ్ళికి ఒప్పుకోక తప్పలేదు నాగభూషణానికి.. వాడి వేడి వాగ్వాదం తరువాత రాజీకి వచ్చిన నాగభూషణం, పద్మతో ఇలా అంటున్నాడు.
నాగభూషణం : ఏం అమ్మాయి... రాము ఆస్తిపరుడేనా?
పద్మ (నీరసంగా ముఖం పెట్టి) : పో... నాన్నా.. మీ మగాళ్లంతా ఒకేలాగున్నారు చూడబోతే... నీ గురించి రాము కూడా ఇలాగే అడిగాడు.
నాగభూషణం : ఆ...
About Writer
WD