మన స్నేహం కోసమనీ..
Written By: PNR
Published: Tue, 14 Aug 2007 (14:45 IST)
“మా ఆవిడ నాకు ‘సెక్స్’లో సహకరించట్లేదురా” అని వాపోయాడు ఒకడు
“మా ఆవిడా అంతే. అయితే నేను కొన్ని పద్దతుల్లో లొంగదీసుకున్నానులే” చెప్పాడు స్నేహితుడు.
“అవే పద్ధతులు మా ఆవిడ దగ్గరా పాటించడం కుదుర్తుందంటావా”
“నీ కోసం నేను కుదుర్చుకుంటాలేరా” చెప్పాడా స్నేహితుడు ప్రేమగా.

ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..