లైన్ బిజీగా అంటుందనీ..!
భార్య : ఏవండీ ! మీరెందుకని ఆ టెలిఫోన్ ఆపరేటర్‌ని ప్రేమించి, నన్ను పెళ్ళి చేసుకున్నారు.
భర్త : అది ఎప్పుడూ ``లైన్ బిజీ'' అంటూంది. అందుకే దాన్ని వదిలేసి, ఈజీగా లైనేసి నిన్ను పెళ్ళాడాను.