1. ఇతరాలు
  2. »
  3. వెబ్‌దునియా స్పెషల్ 08
  4. »
  5. మకర సంక్రాంతి

కారపు పూస తీపి లడ్డు

ముందుగా పట్టుకుని సెనగ పిండిలో సోడా ఉప్పు
FileFILE
కావలసిన వస్తువులు:

సెనగపిండి - అర కిలో
పంచదార - రెండు గ్లాసులు
డాల్డా - సరిపడ
సోడా ఉప్పు - చిటికెడు
నూనె - వేయించడానికి సరిపడినంత
యాలగల పొడి - సరిపడ
జీడి పప్పు - సరిపడ


తయారు చేసే విధానం:

ముందుగా పట్టుకుని సెనగ పిండిలో సోడా ఉప్పు, తగినతం నూనె, నీళ్ళు పోసి చక్రాల పిండిలా కలపాలి. ఈ పిండి లేత రంగులోకి కనిపించేందుకు మీకు ఇష్టమైన రంగును కలుపుకోవచ్చు. వీటిని తరువాత మిక్సీలో వేసి మెత్తగా పిండిలా చేసుకోవాలి. తరువాత ఒక డబ్బా పంచదారలో కొద్దిగా నీరు పోసి తీగ పాకం వచ్చాక ఈ పిండి పోసి కలపెట్టాలి. డాల్డా, యాలుకల పొడివేసి బాగా కలపాలి. చేతికి నెయ్యి రాసుకొని ముద్దలు చెయ్యాలి. ఒకొక్క లడ్డుపై మీకిష్టమైనన్ని జీడిపప్పు ముక్కలను అంటించుకోవచ్చు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి