1. ఇతరాలు
  2. »
  3. వెబ్‌దునియా స్పెషల్ 08
  4. »
  5. మకర సంక్రాంతి

ద్వారపూజతో ఐశ్వర్యం

ద్వార పూజ ఐశ్వర్యం సంక్రాంతి పండుగ
కనుమ పండుగ మరుసటి రోజు... మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలోని ప్రజలు ముక్కనుమ పండుగను జరుపుకుంటారు. మరికొన్ని ప్రాంతాలలో సంక్రాంతి బొమ్మల కొలువులను ఏర్పాటు చేస్తారు. ఇలా బొమ్మల కొలువును ఏర్పాటు చేసినవారు నోమును నోయాలి.

సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చినవారిని సత్కరించాలి. ఇదే రోజున ద్వార పూజ చేయటం ఎంతో శుభం. ఇంటి ద్వారాలు... తలుపులకు, గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజించాలి. ఇలా పూజించటం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT