మేషం : ఉద్యోగులకు వేతన సమస్యలు తలెత్తుతాయి. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి లోనవుతారు. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి అధికమవుతుంది. వృషభం : సోదరీ, సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. విద్యార్థుల అతి ఉత్సాహం ప్రదర్శించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. నిరుద్యోగులకు...