భూమిని తవ్వితే బంగారు కుండలు- కాపలాగా నల్లత్రాచు పాములు (video)
gold pots
కట్ చేస్తే.. తాజాగా భూమిని తవ్వితే బంగారు కుండలు బయటపడ్డాయి. ఆ బంగారు రాశికి కాపలాగా నల్లత్రాచు పాములు రెండు వున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దేశంలోని అంబాలా జిల్లాలో, భూమిని తవ్వుతుండగా బంగారు కుండలు బయటపడ్డాయి.
ఆ బంగారానికి కాపలాగా పాములుండటాన్ని ఆ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. ఆ బంగారాన్ని పొడవాటి కమ్మీతో బయటికి తీసేందుకు అధికారులు ప్రయత్నించగా ఆ పాములు కాటేస్తూ అందరినీ బయటపెట్టాయి. రెండు పాములు ఆ భారీ ఆభరణాలతో కూడిన కుండను, ఆభరణాలను వెలికి తీయనివ్వకుండా కాటేస్తూ కనిపించాయి. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
بھارت کے ضلع امبالہ میں زمین کھودنے پر سونے کی دیگیں نکل آئیں جن پر پہرے دار سانپ واضح طور پر دیکھے جاسکتے ہیں pic.twitter.com/aVxqqxcNkx
— عائزے_رومان (@paglii_dewanii) April 8, 2026
