1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. why peoles putting money for the died person's

చనిపోయిని వారిని ఉరేగించేటప్పుడు డబ్బులు ఎందుకు వేస్తారాంటే...

ఏ దేవుని మాలలో ఏ దారాలు వాడాలంటే విష్ణుమాలలో నల్లటి పట్టుదిగాని, నూలు దారం గాని వాడాలి. అమ్మవారికి ఎర్రటి పట్టుదారం మాలగానూ, పరమశివునకు పసుపు ఊలుదారమూ, సూర్యభగవానుడికి పట్టుదారముగాని నూలు దారం గాని, వ

money
ఏ దేవుని మాలలో ఏ దారాలు వాడాలంటే విష్ణుమాలలో నల్లటి పట్టుదిగాని, నూలు దారం గాని వాడాలి. అమ్మవారికి ఎర్రటి పట్టుదారం మాలగానూ, పరమశివునకు పసుపు ఊలుదారమూ, సూర్యభగవానుడికి పట్టుదారముగాని నూలు దారం గాని, వినాయకుడికి ఆకుపచ్చ పట్టుదారం, నూలు దారము వాడాలి.
 
ఇంటిపేరుతో ఉన్నవారు దారాన్ని చుట్టాలి. మీ కోసం మీరు చుట్టుకున్నది ధరించడం ద్వారా అత్యంత శక్తిని పొందుతారు. వేరే ఎవరైనా చుట్టిన మాల ధరించే ముందు పంచవ్యములతో శుద్ధి చేసి ధరించాలి. 
 
చనిపోయిన వారిని ఊరేగించేటప్పుడు డబ్బులెందుకు వేస్తారంటే నేనెంతో ధనం సంపాదించానా ఒక్క పైసా కూడా తీసుకెళ్ళడం లేదు. రేపు మీ ధనమయినా ఇంతే. కనుక ధర్మంగా న్యాయంగా జీవిస్తూ పదిమందికీ సాయం చేసి పోవడమే అసలు మానవ ధర్మం. కాబట్టి మీరయినా స్వార్థ చింతనలకు దూరంగా ఉండి పదిమందికి మేలు చేయండని దాని అర్థం.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
శుక్రవారం ఉసిరికాయతో అలా చేస్తే పెళ్లి కాని యువతులకు....