శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 22 జూన్ 2018 (12:22 IST)

శుక్రవారం ఉసిరికాయతో అలా చేస్తే పెళ్లి కాని యువతులకు....

డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం. మరి ధనలక్ష్మీ దేవి అనుగ్రహం కొంతమందికే ఎందుకు ఉంటుంది. అసలు శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి. చాలిమంది రకరకాలుగా మహాలక్షీన ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంట

డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం. మరి ధనలక్ష్మీ అనుగ్రహం కొంతమందికే ఎందుకు ఉంటుంది. అసలు శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి. చాలామంది రకరకాలుగా మహాలక్ష్మీని  ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయిటే ఒక చిన్న చిట్కాతో సులభంగా మహాలక్ష్మీని ప్రసన్నం చేసుకుని ధనవంతులు కానవచ్చును.
 
ఉసిరికాయంటే మహాలక్ష్మీకి ఎంతో ఇష్టం. శుక్రవారం సాయంత్రం ఒక్కరోజు లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే దీని ద్వారా మహాలక్ష్మీ అనుగ్రహం పొంది ఆర్థిక బాధలు తొలగిపోయి అప్పులు పూర్తిగా తీర్చుకుంటారు. దీనిని మానసిక ప్రశాంతత కలుగుతుంది. మహాలక్ష్మీ దేవికి ఉసిరికాయ దీపంతో హారతి ఇస్తే ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది.
 
అలాగే ఉసిరి కాయను శ్రీ చక్రానికి నైవేథ్యంగా పెట్టి తరువాత దాన్ని అందరికీ ప్రసాందంగా పంచితే లక్ష్మీ అనుగ్రహం పొంది ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయి. ఉసిరికాయను పెళ్లి కాని యువతులు శుక్రవారం ముత్తయిదువులకు ఇస్తే వారు కోరుకున్నది నెరవేరుతుంది. ఉసిరికాయ గుజ్జును శ్రీ మహాలక్ష్మీకి నైవేద్యంగా పెట్టి తరువాత ఆ గుజ్జును ముతైదువులకు ఇవ్వాలి. ఇలా చేస్తే రావాలసిన బాకీలు వెంటనే వచ్చేస్తాయి.