1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. How slippers changes the lines

మన రేఖలనే మార్చే చెప్పులు? ఎలా?

కాలి చెప్పులు ఎప్పుడూ మనం ముఖ ద్వారం ముందు విడవకూడదు. లక్ష్మీదేవి లోపలికి రాకుండా చెప్పులు అడ్డుపడుతాయి. శుభ్రత ఉన్నచోట లక్ష్మీదేవి ఉంటుంది. చెప్పులు ఎలా పడితే అలా పెట్టకూడదు. అలా పెడితే ఆర్థిక ఇబ్బంద

slippers
కాలి చెప్పులు ఎప్పుడూ మనం ముఖ ద్వారం ముందు విడవకూడదు. లక్ష్మీదేవి లోపలికి రాకుండా చెప్పులు అడ్డుపడుతాయి. శుభ్రత ఉన్నచోట లక్ష్మీదేవి ఉంటుంది. చెప్పులు ఎలా పడితే అలా పెట్టకూడదు. అలా పెడితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. 
 
చెప్పులు తెగితే పక్కన పెట్టకూడదు. వెంటనే వాటిని పడేయాలి. ఇలా ఉంటే ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఎప్పుడూ కూడా వేరే వారి చెప్పులను ధరించకూడదు. ఇతరుల చెప్పులను వేసుకుంటే వారికున్న నెగిటివ్ సమస్యలన్నీ అంటుకుంటాయ్. కాబట్టి వేసుకునే చెప్పుల విషయంలో జాగ్రత్తలు తప్పవు. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
నవగ్రహాలను తొమ్మిదిసార్లే కాదు.. ఇలా ప్రదక్షణలు చేస్తే..?