- ఆధ్యాత్మికం
- ఆధ్యాత్మికం వార్తలు
- వార్తలు
- anil ambani at tirumala srivari temple
తిరుమల శ్రీవారి సేవలో అనిల్ అంబానీ
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శిచుకున్నారు. విఐపి విరామ దర్శనా సమయంలో స్వామి సేవలో అనిల్ అంబానీ పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని ఆయన దర్శించుకున్నారు.
ఆలయంలోని రంగనాయకమండపంలో స్వామి వారి తీర్థప్రసాదాలను టిటిడి అధికారులు అనిల్ అంబానీకి అందజేశారు. చాలా రోజుల తరువాత అనిల్ అంబానీ స్వామివారిని దర్శించుకున్నారు.
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
