సంబంధిత వార్తలు
- 08-06-2020 సోమవారం మీ రాశి ఫలితాలు.. కనకధారా స్తోత్రం చదివినా?
- 07-06-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు.. సదాశివుని ఆరాధించి..?
- 07-06-2020 నుంచి 13-06-2020 వరకు మీ వార రాశి ఫలితాలు- video
- 06-06-2020 శనివారం మీ రాశి ఫలితాలు.. శ్రీ వేంకటేశ్వర స్వామిని?
- 05-06-2020 శుక్రవారం రాశిఫలితాలు - స్థిరలక్ష్మీదేవిని ఎర్రని పూలతో ఆరాధిస్తే...
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. కారణం ఏమిటంటే?
sensex
బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 3.50శాతానికి పైగా 21,785.85 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జించింది.
లాక్‌డౌన్ సడలింపులో భాగంగా దాదాపు 75 రోజుల తర్వాత నేడు దేశవ్యాప్తంగా హోటల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్‌తో పాటు ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే స్థలాలు పునః ప్రారంభం కానుండటం ఈక్విటీ మార్కెట్‌కు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇకపోతే.. బజాజ్ ఫైనాన్స్, టాటామోటర్స్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 4.50శాతం నుంచి 7శాతం లాభపడ్డాయి. విప్రో, సన్‌ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టపోయాయి.
