బీట్‌రూట్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది కంటికి, శరీరానికి చల్లదనాన్నిస్తుంది. రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. క్యాన్సర్ నిరోధించేందుకు దివ్యౌషధంగా పనిచేసే ఈ బీట్‌రూట్ ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలా
Updated: Fri, 6 Jul 2018 (17:46 IST)