బ్రెడ్‌లో వాడేది ముడి గింజలు కనుక వాటికి ఆ రంగు వస్తుంది. ముడిగింజలలో పోషకాలు అధికంగా ఉంటాయి. ముడి గింజలలో ప్రతి దానికి పైన తవుడు పొర ఉంటుంది. ఈ కారణంగానే బ్రెడ్‌ను ఆరోగ్యకరమంటారు. దీనిలో విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి. బ్రెడ్ తేలికగా జీర్ణం అవుతుంది. డైటింగ్ చేసేవారు దీనిని తినేందుకు అధిక ప్రాధాన్యతనిస్తారు. కొవ్వు కలిగించదు. కనుక బ్రెడ్ తిని ఆరోగ్యంగా, సన్నగా, నాజూకుగా...