రెస్టారెంట్‌పై దాడి... ఫ్రిజ్‌లో నిల్వ వుంచిన బిర్యానీ ప్యాకెట్ల స్వాధీనం
chicken biryani
ఈ రెస్టారెంట్ వారు జీడిమెట్లలో బిర్యానీని తయారు చేసి, ఆన్‌లైన్ ఆహార డెలివరీ సేవల ద్వారా బంజారా హిల్స్‌లో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఈ బిర్యానీని లక్కీ బిర్యానీ అండ్ షవార్మా పేరుతో విక్రయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
