రష్మిక అనుకుంటే సాయిపల్లవి దక్కింది!
Sai Pallavi
తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ కొడుకు జునైద్ ఖాన్‌తో నటించడానికి సాయిపల్లవిని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ముందుగా రష్మికను అనుకున్నాడట దర్శకుడు సునీల్ పాండే. కానీ తను చాలా బిజీగా వుండడంతో డేట్స్ కుదవరని మేనేజర్ చెప్పడంతో సాయిపల్లవికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బాలీవుడ్ ఎంట్రీతో సాయిపల్లవి ఎంత క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.
