సంబంధిత వార్తలు
- అధికారం కోసం బాబు దేన్నయినా పట్టుకుంటారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
- దాని కోసం ఏమైనా కోసేసుకుంటాడు... శేఖర్ కమ్ములపై శ్రీరెడ్డి సంచలనం
- రకుల్ ప్రీత్ సింగ్‌పై శివాలెత్తిన శ్రీరెడ్డి.. చాలామంది కడుపుమంటతో?
- నాకు గులెక్కి, దూలెక్కి, జనసేనలో పని చేశా... పవన్‌తో ఆ పని చేయంచండంటూ దిలీప్ సవాల్
- చంద్రబాబు రమ్మని ఒత్తిడి చేస్తున్నారు... శివాజీ సంచలన వ్యాఖ్యలు
సాయిపల్లవికి అది పెద్దదిగా లేదు... నాగశౌర్య సంచలన వ్యాఖ్యలు
హీరోయిన్ సాయి పల్లవిపై హీరో నాగశౌర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వీరి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మరోసారి సాయిపల్లవిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు నాగశౌర్య. సాయిపల్లవి అహం ఎక్కువ. నేను ఒక్కదాన్నే హీరోయిన్ అన్న భావన. ఎదిగినకొద్దీ ఒదిగి ఉండా
హీరోయిన్ సాయి పల్లవిపై హీరో నాగశౌర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వీరి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మరోసారి సాయిపల్లవిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు నాగశౌర్య. సాయిపల్లవి అహం ఎక్కువ. నేను ఒక్కదాన్నే హీరోయిన్ అన్న భావన. ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలన్న సామెత ఉంది. అయితే దాన్ని ఏ మాత్రం పాటించదు సాయిపల్లవి. మనిషి పెరిగింది కానీ బుర్ర మాత్రం సాయిపల్లవికి పెరగలేదు.
ముక్కుపైనే కోపం ఉంటుంది. తాను నటించే సినిమాల్లో ఆమెకే ఎక్కువ పేరు రావాలని భావిస్తుంటుంది. సినిమాలో హీరోది కూడా ముఖ్యమైన పాత్ర అన్న ఆలోచన ఎప్పుడూ ఉండదు సాయిపల్లవికి. సినిమా మొత్తం ఆమెనే చూపించాలని, అందంగా చూపించాలని భావిస్తుంటుంది. నేను ఇలాంటి హీరోయిన్‌ను ఇప్పటివరకు తెలుగు సినీపరిశ్రమలో చూడలేదంటున్నారు నాగశౌర్య.
వీరి మధ్య మాటల యుద్ధం జరగడానికి ప్రధాన కారణం కణం అనే సినిమానే. ఈ సినిమాలో ఇద్దరూ కలిసి నటించినప్పుడు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. అది కాస్తా ఇప్పుడు మరింత పెరిగింది. గతంలోనే నాగశౌర్య సాయిపల్లవిపై విమర్శలు చేయగా తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
