సంబంధిత వార్తలు
లండన్‌లో శస్త్రచికిత్స చేసుకుంటున్న ప్రభాస్!
Prabhas
అందుకే కాలికి చిన్నపాటి శస్త్రచికిత్స చేసుకోవాల్సిరావడంతో షూటింగ్ వాయిదా వేశారు. ఈ చిత్రం నెలరోజులపాటు షూటింగ్ వాయిదా పడింది. విశేసం ఏమంటే, అశ్వనీదత్ నిర్మాణంలో రూపొందిన `సీతా రామం` ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా ప్రభాస్ హాజరుకావాల్సి వుంది. కానీ పబ్లిక్ నుద్దేశించి ప్రభాస్ కాలును దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్లో ఆయన విషెస్ చెప్పేలా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభాస్ త్వరలో కోలుకుని షూటింగ్‌లో పాల్గొననున్నారు.
తర్వాతి కథనం
