సంబంధిత వార్తలు
బాలీవుడ్‌ను ఆకర్షించిన `గని`
Varunthej
వరుణ్‌తేజ్ ఆహార్యం, ఫిజిక్ ను చూసిన ఓ నిర్మాత సినిమా తీయడానికి ముందుకు వచ్చాడట. అడివి శేష్ తో మేజర్ సినిమాను నిర్మిస్తున్న సోని పిక్చర్స్ ఎంటర్ టైన్ మెంట్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతోందని తెలుస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారట. ఇప్పటికే అల్లు అర్జున్‌కు కోలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లో ఆదరణ వుంది. తెలుగులోని ఆయన నటించిన సినిమాలు బాలీవుడ్‌లో డబ్ అవుతాయి. తెలుగు వారున్న ప్రాంతాల్లో అవి తెగ ఆదరణ పొందుతాయి. ఇప్పుడు వరుణ్‌తేజ్ కూడా ఆ రూటులో వెళ్ళనున్నాడు.
తర్వాతి కథనం
