బికినీతో ఎల్లో లైటింగ్‌తో ఫోజులిచ్చిన వాణికపూర్
ఈమధ్య హీరోయిన్లు తరచూ తమ దైనందిన వ్యవహారాలను ఫొటోలను వారి స్వంత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ కోవలో ఈరోజు బాలీవుడ్ భామ వాణికపూర్ కొన్ని ఫొటోలను ఫోస్ట్‌చేసింది. అవి కుర్రకారుకోసం అని ఇట్టే అర్థమవుతుంది. తాజాగా ఈరోజు వాణికపూర్ బికినీ డ్రెస్‌తో కుర్రకారును ఉత్సాహపరిచేలా స్టిల్స్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎల్లో బికీనీ టాప్‌తో ఆమె అందాలతో అలరించింది. ఢిల్లీకి చెందిన ఈ భామ తెలుగులో నానితో నాని ఆహా కళ్యాణంలో హీరోయిన్‌గా చేసింది.
బాలీవుడ్‌లో వార్ , యాక్షన్ థ్రిల్లర్ చిత్రం, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లతో కలిసి కనిపించింది . ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. మరలా హిందీ మూవీలో నటించనుంది. ఈ బికినీ స్టిల్ రాబోయే సినిమాకు కర్టన్ రైజర్‌గా నెట్ అభిమానులు స్పందిస్తున్నారు.