మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2021 (19:32 IST)

బికినీతో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్‌, హాట్ మామ అంటూ కామెంట్స్

Mir Rajput kapoor, bikini
నటుడు షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ గురువారం బికినీతో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ వీడియోలలో స్టైల్, ఫ్యాషన్, అందం గురించి షేర్ చేస్తుంటుంది. ఈరోజు చేసిన పోస్ట్‌కు అభిమానులు `హాట్ మామ‌` అంటూ కామెంట్ చేస్తున్నారు. మ‌రొక‌రు `హాలో గార్జియ‌స్ మ‌మ్మీ` అంటూ కామెంట్ చేశారు. త‌న శ‌రీరాన్ని నిగనిగలాడేలా ఆరోగ్యకరమైన చర్మం కోసం  స్విమ్ చేస్తాన‌ని చెబుతోంది.

అస‌లు బికీని శ‌రీరానికి స‌రికొత్త అందాన్ని తెస్తాయ‌ని చెబుతోంది. ఆమె ఇప్ప‌టివ‌ర‌కు సిల్వ‌ర్ స్క్రీన్ పై క‌నిపించ‌లేదు. కానీ ఇన్ స్టాగ్రామ్‌లో ఈ బ్యూటీకున్న ఫాలోవ‌ర్లు మాత్రం 2 మిలియ‌న్ల‌కు పైనే. సోష‌ల్‌మీడియాలో మీరారాజ్‌పుత్ పెట్టే పోస్టుల‌కు విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంటుంది.

వ‌న్నె త‌ర‌గ‌ని అందంతో కుర్రకారు మ‌న‌సు దోచేసే మీరా రాజ్‌పుత్ తాజాగా స్విమ్మింగ్ ఫూల్ ద‌గ్గ‌ర స్విమ్ షూట్‌లో స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘బికినీ శరీరాలు అవ‌కాడోస్ లాంటివి. ఇవి రెడీ కావ‌డానికి మీరు ఎప్పటికీ వేచి ఉండాలి..’అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.