ఆకాశ వీధుల్లో.. లిప్ లాక్ రుచి చూసిన గౌతమ్ కృష్ణ-పూజిత పొన్నాడ!
Pujita Ponnada
తాజాగా డైరెక్టర్ క్రిష్ ఆకాశ వీధుల్లో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా.. మేకర్స్ రొమాంటిక్ లుక్‌ను విడుదల చేశారు. ఈ రొమాంటిక్ లుక్ చూసిన యువతకు నిద్రపట్టట్లేదు. ఆ పోస్టర్లో ఏముందంటే.. పూజిత-గౌతమ్ లిప్ లాక్ సన్నివేశమే. ఈ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కించినట్టు తాజా పోస్టర్ చూస్తే అర్థమవుతుంది.
