సంబంధిత వార్తలు
అమ్మాయిపై మనసుపడ్డ శిరీష్!
Allu Sirish
ఇప్పటికే శిరీష్‌కు సంబంధాలు చూస్తున్నట్లు తెలుస్తోంది. తమ మనస్సులో ఎవరూ లేరనీ, ఎవరినీ ఇంతవరకు ప్రేమించలేదని స్పష్టం చేస్తున్నాడు. కానీ ఫైనల్‌గా పెండ్లిపీఠలు మీదకు వచ్చేవరకు ఆయన ఎవరినైనా ప్రేమించాడోలేదో తెలీదు. ఎందుకంటే ఇటీవలే యువ హీరోలుకూడా పెళ్లి నిశ్చయం అయిన తర్వాతే ఆమె నా క్లాస్‌మేట్, మా ఇంటికి అప్పుడప్పుడు వస్తుండేదంటూ సినిమాటిక్‌లో తెలిపేవారు. మరి శిరీష్ కూడా అలా చెబుతాడోలేదో చూడాలి.
తర్వాతి కథనం
