సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (20:00 IST)

యాంక‌ర్ వింద్యా అందాలు చూపిస్తోంది!

Vindhya
ఇప్పుడు యాంక‌ర్లు త‌మ అందాల‌ను చూపిస్తూ స్టేజ్ షోల‌లోనూ, సినిమా ప్ర‌మోష‌న్ల‌లో త‌మ‌కు ఇష్ట‌మైన రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అదేమంటే ఇప్ప‌టి ట్రెండ్‌గా చెబుతున్నారు. స‌భ్య‌త‌గా వుండే ప్ర‌ముఖ ఛాన‌ల్‌లోనూ యాంక‌ర్లు రెచ్చగొట్టే ధోర‌ణిలో వ‌స్త్రధార‌ణ వుంటుంది. ఇక ప‌దిమందిలో ఫంక్ష‌న్లు చేసేట‌ప్పుడు కొంత‌మంది యాంక‌ర్లు మ‌రింతగా యువ‌త‌ను రెచ్చ‌గొట్టే ధోర‌ణిలో వుంటున్నారు. తాజాగా ఇలాంటి ధోర‌ణికి మారుపేరుగా వింధ్యా మేడపాటిని పేర్కొన‌వ‌చ్చు. త‌న ఫేస్‌బుక్‌, ఇన్‌స్‌ట్రాగ్రామ్‌లో ర‌క‌ర‌కాలుగా ఫొటోలు పెడుతుంది. ఈ తెలుగు స్పోర్ట్స్ యాంకర్ వింద్య మ‌రో యాంక‌ర్‌ మయాంతి లంగర్ ను దాటిపోయేలా దుస్తులు వేసుకుంది. తాజాగా బీచ్‌లో బికినీతో కూడా ఇలా ద‌ర్శ‌న‌మిచ్చింది. మ‌రి త్వ‌ర‌లో ఎవ‌రైనా సినిమాల్లో ఆఫ‌ర్ ఇచ్చినా ఆశ్చ‌ర్యంలేదుక‌దా..