బాబా భాస్కర్ చాలా ముదురే - నాగార్జున
Baba Bhaskar, Nagarjuna
టీవీషోలలోనూ బాబా భాస్కర్ జోవియల్‌గా చిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇది చూసేవారికి ఓవర్ చేస్తున్నాడనిపించినా ఎంటర్‌టైన్ చేస్తుంది. అందుకే ఈయన్ను ఎన్నుకున్నట్లు తెలిసింది. బిగ్‌బాస్ హౌస్‌లో కొత్త కంటెస్టెంట్‌గా బాబా భాస్కర్‌ను హోస్ట్‌గా వున్న నాగార్జున స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. నేనుకున్నంత స్ట్రెయిట్‌గాలేరు. చాలా ముదురుగా వున్నారంటూ.. బాబా రాగానే నాగార్జున సెటైర్ వేశారు. ఆయన రాగానే బిగ్‌బాస్ హౌస్ సీక్రెట్ రూమ్‌లోకి తీసుకెళ్ళారు.
