Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్
Dhanush
అందుకు సంబందించిన చిత్రంలోని 4వ పాట అమ్మపాట (నా కొడుకా) వుంది. ఇది సినిమాకే హైలైట్ అని, ఈ పాయింట్ నచ్చి నటీనటులు ముందుకు వచ్చారని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల ఎలాగూ ఇలాంటి సెంటిమెంట్ బాగా తీస్తాడనేది తెలిసిందే. ఇక దేవిశ్రీ ప్రసాద్ తన మార్క్ ఎమోషనల్ సాహిత్యం సంగీతాలని చూపించి తన టేస్ట్ ఏంటో మరోసారి నిరూపించారు. రేపు జూన్ 20వ తేదీన ఈ సినిమాలో ఏమేమీ వున్నాయో తెలుస్తోంది చూద్దాం. ఏ జరుగుతుందో.
