Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్
Samantha Ruth Prabhu
జిమ్ నుంచి బయటికి రాగానే ఫోటోగ్రాఫర్లు దూకుడుగా ప్రవర్తించారు. ఫోటోలు తీయొద్దని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆమె ఎక్కడికి వెళ్లినా ఆమె వెంటపడ్డారు. ఫోటోలు తీయడం ఆపండి అంటూ ఆమె చెప్తున్నా.. వారు పట్టించుకోలేదు. దీంతో సమంత అసహనం వ్యక్తం చేసింది.
#SamanthaRuthPrabhu ????✨ pic.twitter.com/vkT0UhXLeB
— glam (@Glamreel) June 17, 2025
ఇంకా ఫోటోగ్రాఫర్లపై సీరియస్ అయ్యింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు పోస్టు చేస్తున్నారు. సమంత అభిమానులు ఆమె మద్దతు ఇస్తున్నారు. మీడియా వ్యక్తులు ఆమె గోప్యతను గౌరవించాలని అంటున్నారు.
