సంబంధిత వార్తలు
- Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా
- Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది
- శేఖర్ కమ్ముల తో మరో సినిమా చేయనున్నాం : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు
- Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్
- ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్
Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?
Dhanush - Nagarjuna
అయితే, ధనుష్ పక్కనే కూర్చున్న నాగార్జున మాత్రం, పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాననగానే పెద్దగా రియాక్షన్ కనిపించలేదు. ఇక ధనుష్ అన్నమాటలు ఇప్పుడు వైరల్ గా మారడం అనేది కామనే. ఎవరు హైదరాబాద్ వచ్చినా, ఒక వేళ ఆంధ్రప్రదేశ్ వెళ్ళినా, ఉప ముఖ్యమంత్రి హోదాలో వున్న పవన్ గురించి మాట్లాడడం మామూలే. ఆయన పేరు చెబితే ఒకరకంగా సినిమాపరంగా పబ్లిసిటీ కూడా అవుతుంది. అది మరింత ఉపయోగపడుతుందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఒకవేళ ధనుష్ దర్శకత్వం వహించాలన్నా.. పవన్ కూడా తీరిక చేసుకోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి పవన్ కు లేదు. ఇదంతా కేవలం కుబేర పబ్లిసిటీకి బాగా ఉపయోగపడుతుందని తెలుస్తోంది.
