1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Shiva, which made Akkineni Nagarjuna stand out, is set to be re-released in a new version

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Shiva - Nag
Shiva - Nag
అక్కినేని నాగార్జున నటుడిగా కెరీర్ ను పదికాలాలపాటు చెప్పుకునేలా చేసిన శివ చిత్రం గురించి తెలిసిందే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఈ సెన్సేషనల్ హిట్ చిత్రం తెలుగు సినిమాలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. అయితే ఈ సినిమాని మళ్ళీ థియేటర్స్ లోకి తేవాలని అభిమానులు కోరుతున్నారు. ఈమధ్య అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కావడం మామూలే. ఆయా సినిమాలకు మంచి ఆదరణ కూడా వుంటోంది. అలాగే శివ ను చేయాలని హీరో నిర్ణయించుకున్నాడు.
 
ఈనెలాఖరున నాగార్జున నటించిన కుబేరా సినిమా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే శివ రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కొన్ని సాంకేతిక కారణాల వల్ల సెప్టెంబర్ 12కు వాయిదా పడినట్లు సమాచారం. అమల నాయికగా నటించిన ఈ సినిమా 36 సంవత్సరాల అయిన సందర్భంగా విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
About Writer
దేవీ
తర్వాతి కథనం
గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?