ఆదివారం, 4 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శనివారం, 6 డిశెంబరు 2025 (22:23 IST)

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Amla
శీతాకాలంలో ఉసిరి తింటుంటే ఆరోగ్యానికి అది ఎంతో మేలు చేస్తుంది. ఉసిరిలో ఫ్లేవనాయిడ్స్ రసాయనాలు ఉన్నాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. ఈ సీజన్లో వచ్చిన ఉసిరి కాయలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుుకందాము.
 
ఉసిరి మధుమేహం నియంత్రణలో సహాయపడుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
జుట్టును ఆరోగ్యకరంగా వుంచడంలో సాయం చేస్తుంది.
ఉసిరి తీసుకుంటుంటే కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉసిరి మేలు చేస్తుంది.
ఉసిరి కండరాల స్థాయిని మెరుగుపరుస్తుంది.