శనివారం, 6 డిశెంబరు 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 5 డిశెంబరు 2025 (22:37 IST)

ఎముక బలం కోసం రాగిజావ

Ragi Malt
రాగి జావ. ఎక్కువమంది తాగేవాటిలో రాగిజావ ఒకటి. రాగుల్లో కాల్షియం, ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి ఖనిజాలు రోజువారీ పొందాలనుకునేవారి ఇది మంచి ఎంపిక. రాగి జావ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
రాగిజావ తాగుతుంటే శరీరానికి అధిక ప్రోటీన్ అందుతుంది.
సహజ బరువు తగ్గించే ఏజెంట్ రాగి జావ.
చర్మాన్ని వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా నివారిస్తుంది.
రాగి జావ తాగుతుంటే జుట్టుకు మేలు చేస్తుంది.
రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
పాలిచ్చే తల్లులు రాగి జావ తాగితే తల్లి పాల ఉత్పత్తిని పెంచుతుంది.
మధుమేహాన్ని నివారించడంలో రాగి జావ మేలు చేస్తుంది.
జీర్ణక్రియకు తోడ్పాటునందిస్తుంది.