సంబంధిత వార్తలు
- చిన్నపాటి రొమాంటిక్ మూడ్ సన్నివేశంతో కట్ చేసిన 'హలో గురు ప్రేమకోసమే'...
- జనతా హోటల్ టీజర్: అతను ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కానీ..
- ఇంట్రస్టింగ్ ఉన్న 'నన్ను దోచుకుందువటే' టీజర్..(Video)
- ప్రకాష్‌రాజ్‌తో గొడవలా? అదో పెద్ద జోక్.. అనుపమ పరమేశ్వరన్
- పాటల పల్లవిలను ట్రోల్ చేస్తూ ఎక్కడికో తీస్కెళ్తున్నారు...
హలో గురు ప్రేమ కోసమే.. చాలా హాట్‌గా ఉంది..!
యంగ్ హీరో రామ్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం హలో గురు ప్రేమ కోసమే. ఈ చిత్రాన్ని నేను లోకల్ ఫేమ్ నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మిస్తున్నారు. సినిమా చూపిస్త
యంగ్ హీరో రామ్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం హలో గురు ప్రేమ కోసమే. ఈ చిత్రాన్ని నేను లోకల్ ఫేమ్ నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మిస్తున్నారు. సినిమా చూపిస్త మామ, నేను లోకల్.. ఇలా వరుసగా విజయాలు సాధిస్తుండటంతో డైరెక్టర్ నక్కిన త్రినాథరావు సినిమాపై అటు ఆడియన్స్‌లోను, ఇటు ఇండస్ట్రీలోను అంచనాలు ఏర్పడుతున్నాయి.
రామ్‌తో నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తోన్న హలో గురు ప్రేమ కోసమే టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ విషయానికి వస్తే.. ఉదయాన్నే తలస్నానం చేసి సాంబ్రాణి పొగల మధ్య తల ఆరేసుకుంటున్న హీరోయిన్‌ని... అనుకోకుండా హీరో చూడడం.. వారి మధ్య జరిగే సంభాషణ చాలా హాట్‌గా ఉంది. ఈ టీజర్ చూస్తుంటే... సినిమా చాలా హాట్‌గా ఉంటుంది. యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా రామ్‌కి మంచి హిట్ సినిమాగా నిలుస్తుందనిపిస్తుంది. మరి... ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
తర్వాతి కథనం
