సంబంధిత వార్తలు
- ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నేతలను నిర్భంధించిన పోలీసులు.. (video)
- విదేశీ బంగారం స్మగ్లింగ్.. రూ.3 కోట్ల విలువైన పసిడి స్వాధీనం
- ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్
- చంద్రబాబుకు వరద రిలీఫ్ కింద చెక్ ను అందించిన బాలక్రిష్ణ
- బాయ్‌ఫ్రెండ్ అలెక్సాండర్ ఇలాక్‌తో పాండ్యా మాజీ భార్య చక్కర్లు!!
HIT: The 3rd Case రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది
Nani- Hit 3
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైయింది. హీరో నాని మొదటి రోజే షూట్‌లో జాయిన్ అయ్యారు. ఈ మూవీలో HIT ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా ఫెరోషియస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు నాని. ఈ క్యారెక్టర్ కోసం నాని కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు.
ఈ చిత్రానికి సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఈ మూవీకి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.
తర్వాతి కథనం
