మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. ఈయన్ను వెండితెరకు పరిచయం చేస్తూ తీసిన చిత్రం విజేత. సాయి కొర్రపాటి వారాహి సంస్థలో రజినీ కొర్రపాటి నిర్మాతగా, రాకేశ్ శశి దర్శకత్వంలో విజేత చిత్రం తెరకెక్కింది. మాళవిక నయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ...