కత్రీనా కైఫ్, విక్కీ జంటకు నిశ్చితార్థం.. పెళ్లి కూడా త్వరలోనే!
Katrina_vicky
అయితే.. సోషల్ మీడియాలో అడపాదడపా ఫోటోలు బయటకు రావడం.. డిన్నర్ మీటింగ్స్‌లో కలసి కనిపించటంతో ఏదో జరిగిపోతుందని ప్రచారం మాత్రం తీవ్రంగా జరుగుతూ వచ్చేది. అయితే, ఇప్పుడు ఎట్టకేలకు క్యాట్ అండ్ విక్కీ కౌశల్ ముసుగు తీసేద్దామని డిసైడ్ అయినట్లుగా కనిపిస్తుంది. అది కూడా ఈ ఏడాదే పెళ్లి పీటలెక్కేందుకు కూడా సిద్దమవగా.. ఇప్పటికే ఉంగరాలు మార్చేసుకొని నిశ్చతార్ధం కూడా పూర్తి చేసుకున్నట్లుగా బీటౌన్ కోడై కూస్తుంది.
