సంబంధిత వార్తలు
- సమంత, నావి ఆలోచనలు ఒకేలా ఉంటాయి : విజయ్ దేవరకొండ
- విదేశాలకు వెళ్లినా ఖుషి పాటల గురించి మాట్లాడుతున్నారు : సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్
- ‘ఖుషి’ సినిమా నుండి ఐదో పాట 'ఓసి పెళ్లామా.. రిలీజ్
- ఖుషి షూటింగ్ టైమ్ లో లవ్ లో పడిపోయాను : సమంత
- ఆగస్టు 15నుంచి తనకు స్వాతంత్య్రం వస్తుందని ప్రకటించిన విశ్వక్సేన్
శర్వానంద్ కు జోడిగా కృతి శెట్టి
Kriti Shetty
ఈరోజు కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో కృతి శెట్టి అందంగా, క్యూట్ గా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్ మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది. అక్టోబర్ నుంచి ప్రచార కార్యక్రమాల వేగం పెంచనున్నారు. ఇంట్రెస్టింగ్ పాత్రలో శర్వానంద్ ఈ చిత్రంలో కనిపించనున్నారు.
హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ చేస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేస్తున్నారు.జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
