Bhola sankar first look మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భోలా శంకర్. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు రామబ్రహ్మం సుంకర భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఈ రోజు మార్చ్ 1న మహా శివరాత్రి శుభ సందర్భంగా భోలా శంకర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. వైబ్ ఆఫ్ భోలా - అనే పేరుతో ఫస్ట్...