సంబంధిత వార్తలు
- ఆది సాయికుమార్‌కు జోడీగా దిగంగన సూర్యవంశీ ఖరారు
- తీస్ మార్ ఖాన్ లో పాప ఆగవే సాంగ్ విడుదల చేసిన వరుణ్ తేజ్
- ఆది సాయికుమార్ సీఎస్ఐ సనాతన్ ఫస్ట్ లుక్
- సినిమాపై ఇంట్రెస్ట్‌తో లెక్చరర్ ఉద్యోగం మానేశా- నిర్మాతలు రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల
- నిర్మాణానంతర పనుల్లో ఆది సాయికుమార్ తీస్ మార్ ఖాన్ చిత్రం
ఆది సాయికుమార్‌తో జోడీగా మిర్నా మీనన్
Mirna Menon
ప్రస్తుతం ప్రముఖ తారాగణంతో కూడిన సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్‌గా దిగంగన సూర్యవంశీ ఎంపికైంది. ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా మిర్నా మీనన్ ఆహ్వానించారు. గతంలో మలయాళం, తమిళంలో కొన్ని చిత్రాలలో నటించిన మిర్నాకు ఈ చిత్రం తెలుగు అరంగేట్రం. ఈ సినిమాలో హీరోయిన్లిద్దరికీ తగిన ప్రాధాన్యత ఉంటుంది.
సాంకేతిక బృందం విషయానికి వస్తే, ఈ చిత్రానికి సంగీతం ఆర్ఆర్ ధృవన్, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. గిడుతూరి సత్య, కొలికపోగు రమేష్, రామకృష్ణ వరుసగా ఎడిటింగ్, ఆర్ట్, స్టంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు.
సినిమా టైటిల్ మరియు ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
నటీనటులు: ఆది సాయికుమార్, దిగంగన సూర్యవంశీ, మిర్నా మీనన్ తదితరులు
