సంబంధిత వార్తలు
- మట్కా వింటేజ్ బ్రాండ్ న్యూ పోస్టర్ లో వరుణ్ తేజ్
- వరుణ్ తేజ్ మట్కా పవర్ ప్యాక్డ్ రిలీజ్ న్యూ పోస్టర్
- మెకానిక్ రాకీ గా విశ్వక్ సేన్ ట్రైలర్ విడుదల కాబోతుంది
- మట్కాలో లేలేలే రాజా అంటూ యూత్ హృదయాలను దోచుకోనున్న నోరాఫతేహి
- ప్రీమియర్ షోలకు హిట్లతో సంబంధం లేదు - లక్కీ భాస్కర్ ముందు రోజు ప్రీమియర్ : సూర్యదేవర నాగవంశీ
మట్కా నుంచి పద్మ గా సలోని ఫస్ట్ లుక్ రిలీజ్
Saloni first look
సినిమాలో ప్రతి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు, సలోని క్యారెక్టర్ ని పద్మగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సలోని చీరకట్టులో హుందాగా కనిపించారు. సాడ్ నెస్, స్ట్రెంత్ ని అద్భుతంగా బ్లెండ్ చేసిన ఈ పోస్టర్ సినిమాలో ఆమె క్యారెక్టర్ డెప్త్ తెలియజేస్తోంది.
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.
తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు
