శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

#GkParuchuri : పరుచూరి పలుకులు...

టాలీవుడ్ స్టార్ కథా రచయితల్లో పరుచూరి గోపాలకృష్ణ ఒకరు. పరుచూరి బ్రదర్స్‌లలో ఒకరు. ఈయన ప్రతి రోజూ తన ట్విట్టర్ ఖాతాలో ఏదో సందేశం లేదా మంచి మాటలు చెపుతుంటారు. అలాగే, ఆదివారం కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట

టాలీవుడ్ స్టార్ కథా రచయితల్లో పరుచూరి గోపాలకృష్ణ ఒకరు. పరుచూరి బ్రదర్స్‌లలో ఒకరు.

ఈయన ప్రతి రోజూ తన ట్విట్టర్ ఖాతాలో ఏదో సందేశం లేదా మంచి మాటలు చెపుతుంటారు. అలాగే, ఆదివారం కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
అందులో... "నిజాన్ని చెప్పకపోయినా ఏదో ఒకరోజు అది వాస్తవమని బయట పడుతుంది! అబద్ధాన్ని రోజూ చెప్పినా అది అసత్యమని ఏదో ఒకరోజు బయట పడుతుంది! నిజం తలఎత్తుకునేలా చేస్తుంది!! అసత్యం తలదించుకునేలా చేస్తుంది!! తస్మాత్ జాగ్రత్త!!! అంటూ పేర్కొన్నారు.