మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 9 నవంబరు 2017 (10:09 IST)

సుస్మితా సేన్ ఏం మారలేదబ్బా... చూడండి ఎలా పైకెత్తి చూపిస్తుందో?

మాజీ మిస్ యూనివర్శ్ సుస్మితా సేన్ పేరు చెబితే గ్లామర్ అందాల విందు గుర్తుకు వస్తుంది. ఆమె ఎద అందాలను అందంగా చూపించేందుకు సిలికాన్ ఇంప్లాంట్స్ చేయించుకుని మరీ చూపించింది. ఇప్పుడు ఆమెకు 40 ఏళ్లు దాటిపోయాయి. ఐనా ఆమె తన మనసు మాత్రం 20 ఏళ్లకు దిగువునే వున్

మాజీ మిస్ యూనివర్శ్ సుస్మితా సేన్ పేరు చెబితే గ్లామర్ అందాల విందు గుర్తుకు వస్తుంది. ఆమె ఎద అందాలను అందంగా చూపించేందుకు సిలికాన్ ఇంప్లాంట్స్ చేయించుకుని మరీ చూపించింది. ఇప్పుడు ఆమెకు 40 ఏళ్లు దాటిపోయాయి. ఐనా ఆమె తన మనసు మాత్రం 20 ఏళ్లకు దిగువునే వున్నదని సెలవిస్తోంది. 
 
తాజాగా ఆమె ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో తను వేసుకున్న టీ షర్ట్ పైకి లేపేసి చూడండి... స్లిమ్ గా వుండేందుకు శిక్షణ తీసుకుని ఎలా సన్నబడ్డానో అంటూ ఓ సెల్ఫీని పోస్ట్ చేసింది. ఇప్పుడా సెల్ఫీ ఫోటో నెట్లో హీటెక్కించేస్తోంది. అంతేకాదు వేడిగా ఓ వీడియోను కూడా జత చేసింది. అన్నట్లు ఈ బ్యూటీ ప్రస్తుతం షార్జాలో బాడీ ఫిట్నెస్ కోసం శ్రమిస్తోందట. తన పుట్టినరోజు వేడుక నవంబరు 19 నాటికి చాలా క్యూట్ గా కనిపించాలన్నదే తన లక్ష్యమట.