శ్రీరెడ్డి అనవసరంగా పవన్‌ను ఇష్యూలోకి లాగిందా? చెర్రీ ఏమన్నాడు? (video)
శ్రీరెడ్డికి సోషల్ నెట్‌వర్క్‌లో మాంచి ఫాలోయింగ్ వుంది. ఫేస్‌బుక్‌లో దాదాపు 60లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. దాదాపు అంతేమంది ఆమె ఫేస్‌బుక్ పేజ్‌ను లైక్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో 22వేల మందికి పైగా