సంబంధిత వార్తలు
- ద్యావుడా.. ఒరేయ్ వంకరగా... ఒసేయ్ ఆంబోతు శ్రీరెడ్డి... ఎందుకు?
- దిలీప్ సుంకర.. నా కొ.. ఈ మధ్య తెగ బలిసిపోతున్నావ్.. పూనకం వచ్చినట్లు ఊగిపోయే పవన్‌కు?
- అభినందన్ వీడియోలను తొలగించండి.. యూట్యూబ్‌కు ఆదేశం
- నీకు పుడితే ఒకటి.. నాకు పుడితే ఒకటి కాదురా.. నానిపై శ్రీరెడ్డి వ్యాఖ్యాలు..
- స్విమ్మింగ్ పూల్‌లో శ్రీరెడ్డి.. స్నానం చేస్తుంటే చూసేస్తారా?
శ్రీరెడ్డి యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేసింది.. స్నేక్ బాబుపై కామెంట్స్
నిన్నటి వరకు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో రచ్చ రచ్చ చేసిన శ్రీరెడ్డి కొత్తగా యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసింది. ఇక ఇందులో పెట్టిన మొదటి వీడియోలోనే భారీగా ఉంటుందని అనుకుందో ఏమో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసింది. నాగబాబుపై విరుచుకుపడుతూ తనదైన వ్యంగ్యపు శైలిలో కామెంట్స్ చేసింది. ఇదంతా చూస్తుంటే నాగబాబు ఓపెన్ చేసిన ‘అంతా నా ఇష్టం’ యూట్యూబ్ ఛానల్‌కి పోటీగా ‘నా ఛానల్ నా ఇష్టం’ అంటూ ఈ ఛానెల్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
మూడున్నర నిమిషాలు ఉన్న ఈ వీడియోలో, "ఏవండీ స్నేక్ బాబు గారు, మీకు మాత్రమే వచ్చా ఛానల్ పెట్టుకోవడం, మాకు కూడా వచ్చు, మీరు ఎలాగైతే పెట్టారో మేము కూడా అలాగే పెట్టాము, ముందుగా మీకు థాంక్యూ, నాకు ఈ ఆలోచన వచ్చేలా చేసినందుకు, ఇక మీకు కౌంటర్లు స్టార్ట్ అవుతాయి’ అంటూ యుద్ధం మొదలెట్టింది. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని విషయంలో మీరెలా ప్రవర్తిస్తున్నారో మీకు అర్థం అవుతోందా? ఇంత వయసు వచ్చినా సిగ్గు, జ్ఞానం, బుద్ధి రాలేదంటే మీ మీద జాలిగా ఉంది.
యామినిని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు మీ గొర్రెల మంద. ఈ పరిస్థితిలో మీ అమ్మాయి ఉంటే, ఇలాగే చేస్తావా? అంటూ నిలదీశారు. నీకు అసలు ఐడెండిటీ లేదు. చిరంజీవి తమ్ముడు, పవన్ అన్నయ్య అని మాత్రమే నీకు గుర్తింపు ఉంది. ఛానెల్ పెట్టి నీ పరువు మొత్తం తీసుకున్నావు. నీ తల్లిని అన్నప్పుడు ఎంత రచ్చ చేసావు, అలాంటిది ఇంకో ఆడకూతురికి ఇలా జరుగుతుంటే మందలించాల్సింది పోయి ఇలా చేస్తావా.. ఎంతో మంది వెధవలు ఉన్నారు, నువ్వు కూడా వారిలో ఒకరిగా మారతావని అనుకోలేదు. ఎంత తిట్టినా మారవు కాబట్టి వదిలేస్తున్నా’ అంటూ శ్రీరెడ్డి విరుచుకుపడ్డారు శ్రీరెడ్డి.
