సంబంధిత వార్తలు
- ఏకాదశి వ్రతం లాగానే శివరాత్రి వ్రతం కూడా...? ఉపవాసం, జాగరణ (Video)
- రెండు కుటుంబాలను బజారున పడేసిన టిక్ టాక్, యువకుడిని నగ్నంగా నడిపించారు...
- టిక్ టాక్‌లో పరిచయమైన స్నేహితురాళ్లు.. వ్యభిచారం చేయమంటూ ఒత్తిడి
- శ్రీరెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చిన పవన్ ఫ్యాన్.. ఆమె చూస్తే ఏం చేస్తుందో?
- టిక్‌టాక్ మాయ.. భర్తను వదిలి ఇద్దరు పిల్లలతో వెళ్లిన భార్య
అఘోరీగా మారిన శ్రీరెడ్డి.. నుదుట పసుపు, పెద్దబొట్టు, రుద్రాక్షలతో?
Sri Reddy
మరో ఇద్దరు అఘోర వేషగాళ్లతో కలిసి చేసిన ఈ డ్యాన్స్‌ను టిక్ టాక్ వీడియో చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శ్రీరెడ్డి చాలా భయంకరంగా కనిపిస్తోంది. నుదుట పసుపు, దానిపై పెద్ద బొట్టు, విభూది చూసి ఆమె ఫ్యాన్స్ షాకవుతున్నారు.
ఇకపోతే.. శ్రీరెడ్డి ఇటీవల మరో వివాదంతో వార్తల్లో నిలిచింది. తాను వివాదాలకు దూరంగా ఉంటున్నాను అంటూనే.. తనపై పలు ఇంటర్వ్యూల్లో విమర్శలు, ఆరోపణలు చేసిన రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణిపై శ్రీరెడ్డి విరుచుకుపడింది. ముఖ్యంగా కరాటే కళ్యాణిపై బూతులతో విరుచుకుపడింది.
శ్రీరెడ్డి బూతు పురాణం తట్టుకోలేక కరాటే కళ్యాణి పోలీసుల వద్దకు వెళ్లింది. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యకర పదజాలంతో దూషించిందని హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
