శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (21:02 IST)

స‌న్నీలియోన్ చాలా హాట్ ‌గురూ

Sunny Leone, pink dress
కేర‌ళ‌లో సన్నీ లియోన్ త‌న అంద‌చందాల‌తో అల‌రించింది. కేర‌ళ‌లో మత్స్యకారుల దుస్తులతో స్ఫూర్తి పొందిన సన్నీ తన తాజా పోస్ట్‌లో అందమైన పింక్ దుస్తులను ధరించి దక్షిణ భారత రాష్ట్రంపై తన ప్రేమను వ్యక్తం చేసింది. 39 ఏళ్ల స‌న్నీకెమెరాకు పోజులివ్వడం కోసం బంగారు అంచుతో పింక్ సిల్క్ బ్లౌజ్ ధరించింది.

సాంప్రదాయ బంగారు చెవిరింగులు, గులాబీ గాజులు, చీలమండలు, బిందితో ఈ నటి తన రూపాన్ని పూర్తి చేసింది. పూవర్ ద్వీపం నీటిలో ఎక్కడో ఒక పడవలో కూర్చున్న సన్నీ, కేరళపై తన ప్రేమను ప్రకటించిందంటూ ఈ పోస్ట్‌కు శీర్షిక పెట్టారు.

ఈమె ఫోజు  ఒక‌ప్పుడు ప్రీతి జింటా దిల్ సే లో పెట్టిన స్టిల్‌ను గుర్తు చేస్తుంది. ఇంత‌కుముందు కూడా ప‌సుపు డ్రెస్‌తో కెమెరాకు ఫోజ్ లిస్తూ ఈత‌కొల‌ను ప‌డిపోయింది. దానిమీద కొంత‌మంది కామెంట్లు కూడా చేశారు. అందుకే ఈసారి జాగ్ర‌త్త‌గా ఫోజులిచ్చింది.