ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ కలిసిన వేళ
vishnu, rajani, mohabbabu
అక్కడి నుండి డైరెక్ట్‌గా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన రజనీకాంత్ ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు. ఆ సమయంలో రజినీకాంత్, మోహన్‌బాబు, విష్ణు మంచు కలిసి దిగిన ఫోటోలను ఒరిజినల్‌గ్యాంగ్‌స్టర్స్ కలిసిన వేళ.\ అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు విష్ణు మంచు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలు నేచురల్ బేక్‌గ్రౌండ్ లేకపోవడంతో కొందరు పెదవి విరుస్తున్నారు.
