బండరాయి అడ్డొస్తే హారన్ కొట్టు!
ఒకడొక కారులో పోతున్నాడు. ఇంతలో కారుకి కుదుపు వచ్చింది.
ఆయన డ్రైవర్‌తో: ఏంటీ! ఏమయిందీ!
డ్రైవర్ : బండరాయి అడ్డువచ్చిందండి
యజమాని : హారన్ మ్రోగించలేకపోయారా?
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
